Friday, April 4, 2025

పిఠాపురం పాదగయా క్షేత్రంలో హల్చల్ చేసిన నాగ సాధు మహిళ అఘోర..!

మొన్నటిదాకా తెలంగాణలో రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగ సాధు అఘోరి అకస్మాత్తుగా పిఠాపురంలో ప్రత్యక్షమైంది..

అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకున్న అగోరి మాత. పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉమా రాజరాజేశ్వరి కుక్కుటేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తి పీఠాల్లో పదోవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారిని, స్వయంభూవుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న అఘోరి..

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగసాధు అఘోరి..మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన నాగ సాధువు అఘోరిసనాతన ధర్మం మహిళలు రక్షణ కోసం ఆమె ఇలా పర్యటిస్తున్నట్లు తెలిపిన అఘోరి.పూజల అనంతరం కాకినాడ శ్రీ పీఠం సంస్థానానికి బయలుదేరిన ఆ గౌరీ మాత.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com