ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు
రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం..
వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం
వ్యవసాయం ఆధారంగా 62శాతం జనాభా జీవిస్తున్నారు
గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది
రైతులకు పంట బీమా అందించలేదు
పెట్టుబడి సాయం పెంచి నెలరోజుల్లోనే అందించాం
వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత
రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు
మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు
సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం