Saturday, March 15, 2025

అఖిల్‌ అక్కినేని నిశ్చితార్ధం… ఇంత సీక్రెట్‌గానా?

అక్కినేని వారి ఇంట షాకింగ్‌ మీద షాకింగ్‌న్యూస్‌లు చెబుతున్నారు. ఏంటా షాకింగ్‌ అనుకుంటున్నారా… అదే ఇప్పటికే అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం జరుగుతున్న సమయంలోనే తన రెండో కుమారుడి పెళ్లిపై నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయే కోడలి పేరును ప్రకటించారు. త్వరలోనే వారి పెళ్లి చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. జైనాబ్ రావడ్జీతో నేడు అఖిల్ ఎంగేజ్ మెంట్ అయింది. ఈ విషయాన్ని తాజాగా అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వచ్చే ఏడాది వివాహం జరగనుంది. జైనాబ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com