Sunday, November 17, 2024

తగ్గేదే లే అన్న తెలుగు సినిమా.. ‘ఆర్ఆర్ఆర్‌’కు అవార్డుల పంట

68 ఏళ్లుగా తెలుగు సినిమాకు వెలితిగా మిగిలిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తొలిసారిగా ‘పుష్ప’ సినిమాకు ‘అల్లు అర్జున్’ గెలుచుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డు కోసం అల్లు అర్జున్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు. అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అంటూ వీరందరినీ వెనక్కి నెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు.

జాతీయ అవార్డుల విజేతలు వీరే

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రైజ్‌)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మీమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి -మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్‌-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠి (మిమి-హిందీ)
ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: కింగ్‌ సాలమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular