Thursday, December 26, 2024

బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం

అమరావతి:బాలింత‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ళేందుకు అవ‌స్థ‌లు ప‌డిన కుటుంబ స‌భ్యులు

– అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం జరిగిన ఘటన

– ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బాలింత‌ను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ స‌భ్యులు

– ఈ ఘటన మీడియాలో వైరల్

– మీడియాలో వైరల్ కావడంతో .. స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

– వెంటనే స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

– వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి చలించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

– బాలింతలు వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జిని మంజూరు చేయించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

– 70 లక్షలతో ఎస్టిమేషన్ వేసిన అధికారులు

– వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభం

– మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు, గ్రామస్తులు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com