Friday, March 14, 2025

అందుకే అలాంటి సీన్లు తగ్గించా…?

బెబో కరీనీకపూర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఇండస్ట్రీలో హాట్‌ హీరోయిన్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న ఈమె. సడెన్‌గా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. శృంగార సన్నివేశాల్లో నటించడం మానేసింది. ఒక కథను ముందుకు తీసుకువెళ్ళేందుకు కేవలం సెక్స్‌ మాత్రమే ముఖ్యం కాదని.. అలాగని అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని కాదని అన్నారు. అలాంటి ఓ సన్నివేశాల్ని చూపించాలంటే కథలో ఓభాగమై ఉండాలని అన్నారు. కథ డిమాండ్‌ చేసింది కదా అని ఎంతో కష్టపడి నటించిన తరువాత మన సొసైటీలో దాన్ని వేవే విధంగా అర్ధం చేసుకుంటారు. వేరే దేశాల్లో ఉన్నట్లు మన భారతీయులు ఉండరని కనీనా చెప్పుకొచ్చింది.
శృంగారాన్ని విదేశా నటీనటులు, ప్రేక్షకులు అనుభూతి చెందినంతగా మేమింకా ఓపెన్‌ అవ్వలేదన్నారు. కొన్ని దేశాల్లో అన్నీ కూడా చాలా ఓపెన్‌గానే తెరపైన చూపిస్తారు.
ఫిదా, ఓంకార్‌, కుర్బాన్‌ లాంటి సినిమాల్లో రెచ్చిపోయి నటించింది కరీనా. ఒకానొక సమయంలో ఆమెకు మంచి హాట్‌ హీరోయిన్‌ అనే పేరు కూడా వచ్చింది. ఆ తరువాత అలాంటి సన్నివేశాలకు నో చెప్పింది బెబో.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com