Sunday, October 6, 2024

బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్ షాక్

ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం

బీఆర్ఎస్‌ పార్టీకి రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీతో
ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

2004నుంచి పార్టీకి అనుబంధ సంఘంగా రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం కొనసాగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular