Sunday, April 20, 2025

అలర్ట్ మరో సైబర్ మోసం

ఇక్కడ కనిపొస్తున్న ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా. జాగ్రత్త, మీ వాయిస్ వినటానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన మాటల్ని మీరు వింటూ మీ మాటల్ని రికార్డు చేస్తూ మీలా ఇంకొకరికి చేసి ఆసుపత్రిలో ఉన్నాము డబ్బులు కావాలి అని కాల్ చేసి ట్రాప్ చేస్తారు, ఇలా సైబర్ నేరస్తులు. పోలీసు కమిషనర్ ఆఫీసు నుంచి చేస్తున్నాము అంటూ కాల్ చేస్తారు. ఒక ట్రిక్కి మిస్సేజ్ లింక్ నీ ఓపెన్ చెయ్యండి మీ ఖాతాలో ఆధార్ అప్డేట్ అవ్వలేదు అని చెప్తారు. ఇలా కాల్స్ చేసి మెసేజ్ కూడా లేకుండా మీ డివైజ్ నీ వారు హండోవ్ లో కి తెచ్చుకుని మీ డేటా మొత్తం తీసుకుని అందులో అమ్మాయిలను ట్రాప్ చేస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com