Saturday, April 19, 2025

ఆందాల బొమ్మ భలే మెరిసెన్ ఆమె ఆనుపమ పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్ పేరు గురించి ప్రత్యే కమైన పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈమళయాళ బ్యూ టీ.. ఆ తరువాత వచ్చిన అఆ(ఆ.ఆఆ) సినిమాతోమం చి విజయాన్ని అందుకుం ది. అక్కడినుండి వెనక్కి తిరిగిచూసుకోలేదు అనుపమా.వరుసగా క్రేజీ ప్రాజెక్టులలోఅవకాశాలు అందుకొని స్టార్ బ్యూటీల లిస్టులో చేరిపోయింది.అయితే ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న అనుపమా.. తరువాత నుండి గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. అప్పటి వరకు పద్దతిగాసినిమాలు చేసిన ఆమె.. రౌడీ బాయ్స్ సినిమా నుండి గ్లామర్డోస్ను పెంచేసింది. అనుపమ పరమేశ్వరన్ అంటే హోమ్లీ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. గ్లామర్ ఒకలబోయడంతో పాటు రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు పంధాని మార్చి ఆందాల డోస్ పెంచుతోంది టిల్లు గాడితో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.

మొన్నామధ్య రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ తో షాకిచ్చిన అనుపమ.. ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వర్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు.ఈ వేడుకలో తన రొమాంటిక్ రోల్ పై అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బోల్డ్ గా నటించడంపై ఆమె స్పందించింది. మీకు బిర్యానీ అంటే ఇష్టమా? అలాఅని ప్రతి రోజు బిర్యానీ తినలేము కదా..? బోర్ కొట్టేస్తుంది. అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి చేసి బోర్ వచ్చింది. అందుకే ఇలా ట్రై చేశా అని చెప్పేసింది అనుపమ.అన్ని రకాల రకాల క్యారెక్టర్లు చేసేందుకు తాను ఇష్టపడతానని, డైరెక్టర్ ఇచ్చిన పాత్రను 100 శాతం చేయడమే తన డ్యూటీ అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com