Monday, May 12, 2025

AP Inter Results Check: నేడు ఏపి ఇంటర్ ఫలితాలు విడుదల..

అమరావతి: ఏపి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది.

తాడేపల్లి లోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ వెబ్‌ సైట్‌ను క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com