Friday, April 4, 2025

AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్

ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా

రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు

భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు

విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు

ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు

పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు.

ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు.

ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ..

ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు..

అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు.

వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.88 కోట్లు..

పంటల బీమాకు రూ.1023 కోట్లు. -మంత్రి అచ్చెన్నాయుడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com