ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసన మండలి.
ప్రశ్నోత్తరాలు.
1.మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు.
2.కర్నులు జిల్లాలో కృష్ణా నది పై వంతెన నిర్మాణం
3.జాబ్ క్యాలెండర్.
4.కార్పేరేషన్లు,ప్రభుత్వ శాఖల నుండి నిధుల మల్లింపు.
5.అంగన్ వాడీ భవనాలు.
6.గృహా వినియోగదారులపై అదనపు భారం.
7.బాల సంజీవని పథకం.
8.రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు.
9.ఇమామ్,మౌజమ్ లకు గౌరవ వేతనం.
10. రాష్ట్రంలో వయోజన విద్యా కేంద్రాలు..
మండలిలో బిజినెస్..
8 డివిజనల్ రైల్వే కమిటీలకు సభ్యులు ఎన్నిక.
4 రైల్వే జోనల్ కు యుజర్ కన్సల్టెవ్ కమిటిల్లో రెండేళ్ల కాలానికి సభ్యులను ఎన్నుకోనేలా అసెంబ్లీలో తీర్మానం
స్థానిక శాసన సభ్యులను జోనల్,డివిజనల్ కమిటిల్లో సభ్యులుగా ఎన్నిక కోసం తీర్మానం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి బిల్లు 2024 ను మండలిలో ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటి డ్యూటి బిల్లు 2024 ను మండలి ప్రవేశ పెట్టనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.
ఆంధ్రప్రదేశ్ అప్రాపిరేషన్ బిల్లు 2024 ను మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్..
ఆర్ధిక బడ్జెట్ 2024 -25 పై మండలిలో ఆర్ధిక మంత్రి వివరణ.