Sunday, April 20, 2025

నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

ఈరోజు నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం.నూతన మధ్య షాపులకు ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా అప్లికేషన్ వేసుకోవచ్చు.ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాన్ రిఫండ్ ఫీస్ రెండు లక్షలు గా నిర్ధారించిన ఏపీ ప్రభుత్వం.జనాభాను బట్టి లైసెన్స్ ఫీజు లు ను నిర్ధారించిన ఏపీ సర్కార్.పది రోజుల్లోపు నూతన మద్యం పాలసీ కి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయాలనే యోచనలో ఏపీ సర్కార్.దసరా ముందు రోజు నుంచి నూతన మద్యం పాలసీని అమల్లో తెచ్చే అవకాశం.క్వార్టర్ మద్యం దొర 99 రూపాయలకు నిర్ధారించి అందుబాటులోకి తెస్తున్న ఏపీ ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల విదేశీ మద్యాన్ని అందుబాటులోకి తేనున్న ఏపీ ప్రభుత్వం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com