మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి ఎదురుగా ఉన్న కారును డీ కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ గా గుర్తించిన స్థానికులు ప్రమాదం నుంచి బయటపడ్డ వాణి ప్రసాద్.
AP State Labor Department Principal Secretary Vani Prasad had a major road accident
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ. ప్రిన్సిపాల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.