ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కొట్టుకు వచ్చిన పడవల దాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
పడవలు కావాలనే వదిలారా ?
దీనికి భాద్యులు ఎవరో గుర్తించాలి
కఠిన చర్యలు తీసుకోవాలి
ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి
ప్రకాశం బ్యారేజీకి ఇది సామాన్యమైన దెబ్బ కాదు
జగన్ హయాంలో అసలు బ్యారేజీలకు, ప్రాజెక్టులకు సరైన నిర్వహణ కూడా లేదు.