Thursday, December 26, 2024

ఆరూరి ర‌మేష్ ప‌రిస్థితి ఏమిటి?

ఆరూరి రమేష్ .స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన ఉప్పుగల్ నివాసి. కాకతీయ యూనివర్సిటీ నిర్మల్ , పీజీ సెంటర్లో సోసియాలజీ, పిజీ పూర్తి చేసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు.మొదట స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కడియం శ్రీహ‌రి కనుసన్నలలో ఉంటూ అంచలంచెలుగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఎన్నికల ఊపులో 2014లో మొదటిసారి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట ( 107) రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ సమయంలో చాలామంది కొత్త వారు తెలంగాణ సాకరమైన సందర్భంలో చట్టసభల్లో కూర్చోవడం హర్షించంద‌గ్గ పరిణామం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com