Tuesday, November 19, 2024

కేంద్రం తరుపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్

ఈ నెల 9 నే ఐఏఎస్ లను dopt రిలీవ్ చేసింది. ఎల్ ఇండియా సర్వీస్ అధికారులను ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి కోర్ట్ లు కేటాయించలేవు. సోమేశ్ కుమార్ వ్యవహారంలో కూడా ఇదే జరిగింది.

ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయడానికి 10-15 రోజులు సమయం కావాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఐఏఎస్ తరుపు న్యాయవాది. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నము.

క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని కోర్ట్ కు తెలిపిన ఐఏఎస్ తరుపు న్యాయవాది. ఐఏఎస్ పిటిషన్ లను క్యాట్ అడ్మిట్ చేసుకుంది – పిటిషనర్ న్యాయవాది. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4 కు వాయిదా వేసింది – ఐఏఎస్ కౌన్సిల్ అప్పటి వరకు ఐఏఎస్ లను రిలీవ్ చేయకుండా ఉండలే ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఐఏఎస్ కౌన్సిల్ ముందు వెళ్లి రిపోర్ట్ చేయండి – హై కోర్ట్ కాపీ నీ కోర్ట్ కు సబ్మిట్ చేసిన ఐఏఎస్ తరుపు న్యాయవాదులు ఐఏఎస్ లు అయినంత మాత్రానా కోర్ట్ లు స్టే ఇవ్వలంటే ఎలా – హై కోర్ట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular