Thursday, September 19, 2024

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషీ ఎన్నికయ్యారు. ఆప్ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. అతిషి పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభా పక్షం ఆమోద ముద్ర లభించింది.కాగా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను అందజేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular