Tuesday, April 8, 2025

జన్వాఢ ఫాంహౌజ్ లో ట్విట్టర్ టిల్లుతోపాటు ఆయన కుటుంబ సభ్యులున్నట్లు సమాచారముంది

*కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*

*జన్వాఢ ఫాంహౌజ్ లో ట్విట్టర్ టిల్లుతోపాటు ఆయన కుటుంబ సభ్యులున్నట్లు సమాచారముంది*

దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలిసింది.

కొందరు పోలీసులు కావాలనే ట్విట్టర్ టిల్లును తప్పించారు

హోంశాఖ సీఎం వద్దే ఉన్నా ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదు?

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఇన్నాళ్లు మేం చెబుతున్నది నిజమేనని మరోసారి రుజువైంది

కేసీఆర్ తో ఉన్న దోస్తీ వల్లే ట్విట్టర్ టిల్లును వదిలేశారా?

‘తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం’’అని ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా?

డ్రగ్స్ రహిత రాష్ట్రమంటే కేటీఆర్ కుటుంబ సభ్యులను తప్పించడమేనా?*

ట్విట్టర్ టిల్లుకు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛ నిచ్చారా?

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడున్న టవర్ లొకేషన్స్ ను గుర్తించాలి.

ట్విట్టర్ టిల్లుసహా ఆయన కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి.

లేనిపక్షంలో విదేశాలకు పారిపోయే ప్రమాదముంది.

ట్విట్టర్ టిల్లు, కుటుంబ సభ్యులను తప్పించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

టవర్ లోకేషన్స్ గుర్తించాలి

*సీసీ పుటేజీలను వెంటనే బహిర్గతం చేయాలి.*

*సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.*

*సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాల్సిందే

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com