Sunday, April 6, 2025

సిఎం సహాయనిధికి రూ. కోటి విరాళాన్ని అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను ఆదుకునేందుకో ప్రముఖ లీడింగ్ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఆర్‌ఎఫ్ సహాయనిధికి రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్‌కుమార్, డిజిఎం ఎంవిఎస్ సుధాకర్‌లు గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసి సిఎం సహాయ నిధికి విరాళం చెక్కును అందజేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com