Wednesday, June 11, 2025

బ్యాంకు ఆఫ్‌ బ‌రోడా కోటి సాయం

ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆర్థిక సాయం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కలిసి కోటి రూపాయ‌ల‌ చెక్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ అందించారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com