Monday, March 10, 2025

బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రాష్ట్ర అధ్య‌క్షుడు ఖరారు చేశారు. డిప్యూటీ ఎల్పీ నేతలుగా ఎమ్మెల్యేలు పాయల శంకర్. వెంకట రమణ రెడ్డిల‌ను నియ‌మించారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ సెక్రెటరీకి అధికారికంగా లేఖను అందించారు. బీజేపీ చీఫ్ విప్పులుగా పాల్వాయి హరీష్ బాబు, సూర్య నారాయణలు వ్య‌వ‌హ‌రిస్తారు. బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పాటిల్, ట్రెజరర్ గా రాకేష్ రెడ్డి ల‌ను బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com