సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిని ప్రకటించింది బీజేపీ పార్టీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గా డాక్టర్ వంశి తిలక్ పేరును ఖరారు చేశారు.