టీఎస్ న్యూస్ :5 వారాలు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్ మంజూరు చేశారు.పాస్‌పోర్ట్ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతిచింది.ఈడీ అధికారులకు ఫోన్ నెంబర్ ఇవ్వాలని అభిషేక్ కు సుప్రీం ఆదేషాలిచ్చింది.సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం.