Thursday, April 17, 2025

పలుచోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు

హెచ్‌ఎండిఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్‌ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, హెచ్‌ఎండిఏ డైరెక్టర్‌లు విద్యాదర్, శ్రీనివాస్, ఇన్‌చార్జీ సీఈ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఏ అధికారులు మాట్లాడుతూ బోనాల పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

అంబేద్కర్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో….
డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో బోనాల పండుగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా.బిఆర్ అంబేద్కర్ ఉమెన్ అసోసియేషన్ ట్రెజరర్ నల్లపోచమ్మ టెంపుల్ కమిటీ లావణ్యలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com