వ్వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS, BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు.
చాలా అంశంలో కలిసి పని చేశాం.రేపు ఎన్ని సీట్లు పోటీ చేయాలని అనేది నిర్ణయం తీసుకుంటాం.
మాయావతి తో ఇంకా మాట్లాడలేదు.కేవలం ఆర్ యస్ ప్రవీణ్ గారు మాత్రమే మాట్లాడారు.ఆర్ ఎస్ ప్రవీణ్ బీఎస్పీ కేసిఆర్ ను కలవటం ఆనందంగా ఉంది.రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది.కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది.నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చింది.