Sunday, June 15, 2025

దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

టీఎస్​, న్యూస్​: బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న దానం నాగేందర్‌ కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న ది. రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కు ఇప్పటికే దానంపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com