Tuesday, December 24, 2024

KTR Delhi Tour హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్

కేంద్రమంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Cutter మనోహర్ లాల్ కట్టర్ ని కలవడానికి వెళుతున్న కేటీఆర్. Amrit Tenders అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై పిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళుతున్న కేటీఆర్.

8888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా Srujan reddy సృజన్ రెడ్డికి ( సీఎం రేవంత్ బావమారిధికి) అక్రమంగా కట్టబెట్టారు అంటూ కేటీఆర్ ఆరోపణలు. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఢీల్లీకి బయలుదేరిన కేటీఆర్.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com