ఏలూరు జిల్లా కైకలూరు : ముదినేపల్లి మండలం ఊటుకూరు లో పట్ట పగలే దారుణ హత్య.పాత కక్షలు నేపథ్యంలో ఊటుకూరు కు చెందిన పోసిన బాల కోటయ్య (55) ను మరణాయుధాలు తో దాడి చేసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్న ముదినేపల్లి పోలీసులు.