Friday, December 27, 2024

‘బుల్లెట్ బండి’ ఫస్ట్ లుక్

రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘బుల్లెట్ బండి’అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ సింగ్ డివోపీ కాగ, వడివేల్ విమల్ రాజ్ ఎడిటర్, రాజు ఆర్ట్ డైరెక్టర్.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com