Wednesday, April 9, 2025

సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నాము

తిరుపతి: భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి మాజీ చైర్మన్ కామెంట్స్.. సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నాము. కేవలం దురుద్దేశ పూర్వక ఆరోపణలు చేశారు.

రాష్ర్ట ప్రభుత్వం నియమించిన సిట్ ఏవిధంగా న్యాయం చేయదు అనేది మా భావన, సిఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన నియమించిన సిట్ ఏవిధంగా నిర్దోషులు ను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేది

ఈరోజు సుప్రీం కోర్టు సి.బి. ఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం..మాకు నమ్మకం ఉంది

శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలు తోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయి

సి.బి. ఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయి, సత్యం వెలుగులోకి వస్తుంది

తన ఆలయ ప్రతిష్ఠ భంగం కలిగించే వారిపై స్వామివారే చర్యలు ఉంటాయి

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com