Tuesday, June 3, 2025

బన్నీని అన్ ఫాలో చేసిన చరణ్

టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లుఫ్యామిలీ వర్సెస్‌ మెగా ఫ్యామిలీ అన్నట్లు అయిపోయింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు అల్లు అర్జున్, రామ్ చరణ్ మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇద్దరూ బంధువులే అయినప్పటికీ… కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇక ఇదిలా ఉండగానే… తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు లేవనెత్తింది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com