Saturday, April 5, 2025

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లా జుబ్బల్‌ లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జుబ్బల్‌ లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com