Friday, December 27, 2024

అమ‌రావ‌తి- ఏపీ డ్రోన్ పాలసీ కి కేబినెట్ ఆమోదం

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్

డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన

రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యం

ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా ఏపీ

డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు

300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు

25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ

రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు

50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

డ్రోన్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టే విద్యా సంస్థ‌ల‌కు రూ.20 ల‌క్ష‌ల ప్రోత్సాహం

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com