డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసిన రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఉద్యోగులు స్పష్టమైన హామీ ఇచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు దాంతో పాటుగా డీఏలు పెండింగ్ పై కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పటం జరిగింది. డి.ఎ.తో పాటుగా పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రెండు వారాల లోపు ఆన్ని క్లియర్ చేస్తామని చెప్పి మొదటి ప్రాదన్యగ దాన్ని తీసుకుంటామని చెప్పారు వీటితో పాటుగా ఇచ్చిన 53 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దీపావలి తర్వాత వన్ బై వన్ డిపార్ట్మెంట్ వారీగా సంఘాల వారిగా పిలిపించి ఆర్థిక అంశాలు, ఆర్థిక ఆర్తికేతర అంశాలు సపరేట్గా చేసి అన్ని వన్ బై వన్ క్లియర్ చేస్తామని చెప్పారు.
వీటితోపాటు ఇచ్చిన తొమ్మిది డిమాండ్లు కూడా ఈ లోపుగా క్లియర్ చేస్తామని చెప్పారు వీటితో పాటుగా కులగననా విషయంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా దానిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్నికీ సహకరించాలని చెప్యారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి, మరియా మంత్రులూ ఎప్పుడ్ అందుబా లోంటాo.
ఉద్యోగులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని ఉద్యోగులందరికీ కూడా అవసరమైతే ప్రభుత్వ సంక్షేమ మరియు పఎప్పుడు అండగా ఉంటుందని ఉద్యోగుల డిమాండ్లను వన్ బై వన్ అన్ని క్లియర్ చేస్తామని ఆర్థిక భాగం అయినప్పటికీ కూడా ప్రజలు రైతులతో పాటుగా మహిళలతో పాటుగా ఉద్యోగుల యొక్క సంక్షేమం కూడా ప్రాధాన్యధారించడం ఒకటని ఆర్థిక ఇతరమైన ఆర్థికేతరమైన విషయాలపై వెంటనే తీసుకుంటామని అదే విధంగా ఉద్యోగులకు ఆర్థిక సంబంధమైన విషయాలను కూడా వన్ బై వన్ పాదాలను కేటాయించి వాటితో పాటుగా ప్రభుత్వం వచ్చిన నిధులు ప్రకారం చేస్తామని స్పష్టమైన హ్హమీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది .
మారమ్ జగదీశ్వర్, చైర్మన్
ఎలూరీ శ్రీనివాస్ రావు,
సెక్రటరీ జనరల్, TEJAC