కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరంలో అర్ధ రాత్రి సుమారు 1:00 గంట సమయంలో కారు దగ్ధం …గన్నవరం వినోద్ కార్ కేర్ సెంటర్లో ప్రమాదం పెట్రోలు పోసి కారుకి నిప్పంటించి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వివరాలు సేకరిస్తున్న గన్నవరం పోలీసులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.