Saturday, April 19, 2025

న‌టుడు రానా, వెంకటేష్‌ల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు!

డెక్కన్ కిచన్ కూల్చివేతే కేసులో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి వెంకటేశ్ పై నాంపల్లి క్రిమినల్ కోర్టు క్రిమినల్ కేసును నమోదు చేసింది. బాధితుడు కె.నంద‌కుమార్ ఫిర్యాదు మేర‌కు.. పూర్వాప‌రాల్ని ప‌రిశీలించిన నాంప‌ల్లి క్రిమిన‌ల్ కోర్టు న‌టుడు వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి సురేష్ బాబు, ద‌గ్గుబాటి రాణా, ద‌గ్గుబాటి అభిరామ్‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని సోమ‌వారం ఉద‌యం ఆదేశించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com