ప్రకాశం జిల్లా: సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నట్టు ఒంగోలు పోలీసు లు కు సమాచారం పంపిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
నాలుగైదు రోజుల తర్వాత విచారణ కు హాజరబుతానన్న వర్మ. ఓంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంథ్ బాబుకి మెసేజ్ పెట్టిన రాంగోపాల్ వర్మ. విచారణ కు సహకరిస్తన్న వర్మ.వర్మ నిజంగానే షూటింగ్ బిజిలో ఉన్నాడా లేడా అనేది ..తెలుసుకుంటామన్న సిఐ శ్రీకాంత్ బాబు.