Friday, April 4, 2025

Case file on RGV సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు

ప్రకాశం: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు.

తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com