నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో చిక్కుకున్న బాలుడ్ని రక్షించిన సిబ్బంది నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా...
ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న అంజనీ కుమార్,...
ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్‌టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై జీహెచ్ ఎంజీ వారెంట్లు జీరీ చేసింది. వందికిరెడ్ నోటీసులు...
- ప్రమాదం లోపల ఐదుగురు కూలీలు
శ్రీశైలంలోని లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టన్నెల్...
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడిన...
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం కావడం గమనార్హం. తమకు సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి...
ఖమ్మం పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన...
కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో.. నగరంలోని కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడి ఆరంభమైంది. బాచుపల్లిలోని కెన్నెడీ స్కూల్ తాజాగా 20 శాతం ఫీజు పెంచిందని తెలిసింది. ప్రైమరీ స్కూలు చదివే విద్యార్థులు...
బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు తాళాలు వేశారు. గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం...
జీహెచ్ఎంసి అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో...