Tuesday, February 4, 2025
HomeFeatured

Featured

ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్‌’ ‌గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌పిలుపు కెటిఆర్‌ ‌పిటిషన్‌ను 10కి...

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌

పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా బడ్జెట్‌ 2025పై  కేంద్ర సహాయ మంత్రి...

‌బడ్జెట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?

దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది.. రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు? కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్‌ ‌ద్వారా మరోసారి...

నిరాశ పెట్టిన నిర్మలమ్మ

కేంద్ర పద్దులో తెలంగాణకు సున్నా ఎనిమిది మంది ఎంపీలు.. ఇద్దరు కేంద్రమంత్రులు.. అయినా.. రాష్ట్రంపై కరుణ చూపని కేంద్రం కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ నిరాశే మిగిలింది. గంపెడాశలతో ఎదురుచూసిన రాష్ట్రానికి...

Union Budget 2025-26: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

2025-26 ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటిస్తున్నారు. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న Nirmala Sitharaman, NDA Govt నిర్మాలా సీతారామన్‌, ఎన్డీఏ ప్రభుత్వం...

Union Budget 2025: చేనేత చీరలో నిర్మలమ్మ

బడ్జెట్ 2025 సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరపై ఇప్పుడు పెద్దఎత్తున ఆసక్తి నెలకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపటేలా ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల ప్రత్యేకంగా...

రాష్ట్రపతికి కేంద్ర బడ్జెట్​ను అందజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

వికసిత భారత్‌ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టనుంది. పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయపన్ను...

కెసీఆర్ ఒక‌ కాలం చెల్లిన వెయ్యి నోటు..

చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి.. ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఫాంహౌస్‌కు వొచ్చిన‌వారికి సోది చెప్పుడు కాదు..దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి...

ఫామ్ హౌస్‌లోనే మాట్లాడతారా?.. లేక  అసెంబ్లీకి వొచ్చేదుందా?

ప్ర‌తిప‌క్ష నేత అంటే ప్ర‌జ‌ల్లో ఉండాలి.. ఉనికి కోస‌మే తుపాకీ రాముడిలా, పిట్ట‌ల దొర మాట‌లు కేసీఆర్ వ్యాఖ్యలపై  ఘాటుగా స్పందించిన మంత్రి పొంగులేటి అసెంబ్లీ ఎన్నిక‌లు అయిన‌ప్ప‌టి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమై...

బీర్ల ధరల పెంపు..?

15 శాతం పెంపునకు త్రిసభ్య కమిటీ సిఫారసు ఫిబ్రవరి నుంచే కొత్త ధరలు..? రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. లిక్కర్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది....
- Advertisment -

Most Read

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com