అక్రమ కలప కోసం ఇళ్లల్లో సోదాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అక్రమ కలప కోసం అటవీ సిబ్బంది చేపట్టిన సోదాలు ఉద్రిక్తలకు దారి తీసింది. ఇటీవల కలపను అక్రమంగా నిల్వ చేశారనే...
అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో మన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్యశాఖ...
ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే..
ఔట్ సోర్సింగ్ సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వహణ
50 శాతం వినతులను తిరస్కరించారు..
మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్...
మళ్లీ కరోనా తరహా లక్షణాలు
మొన్నటిదాకా దేశాన్ని వణికించిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి.
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని...
ఒకరి మృతి.. 8 మందికి గాయాలు
అయ్యప్ప మండల దీక్ష చేపట్టి శబరిమల దర్శించుకునేందుకు వెళ్తునన హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సుకు ప్రమాదం జరిగింది. కేరళలోని కొట్టాయం సమీపంలో ఈ ప్రమాదం చోటు...
బిసిల పేరుతో కపట ప్రేమ
ముందు బిసికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి
పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్
కవిత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు...
రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడమేంటి?
పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రైతు భరోసా పథకానికి కోతలు పెట్టేందుకు వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి కుస్తీ పడుతున్నారని...
సంధ్య థియేటర్ ఘటనపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాల ఆదేశం
డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు జాతీయ మానవహక్కుల కమిషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్...
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ అవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామం వద్ద...