క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం...
తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం
సైబర్ క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం
వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్ సిపి మహంతి
సైబరాబాద్‌లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి...
ధాన్యం కొనుగోళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ సవాలక్ష కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నదని కేటీఆర్...
జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్ క్షమాపణలు
ఎక్స్ వేదికగా వెల్లడించిన కమిషనర్
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు...
అలాంటి సినిమాలకు అవార్డులా?
పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి
మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ...
సంధ్యా థియేటర్ ఘటన పోలీసుల వైఫల్యం
మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి...
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్ ఆవేదన...
బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు కలిసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసులను కొట్టివాయాలని వారు...