Thursday, December 26, 2024

జూలై లో సెంట్రల్ బడ్జెట్ ..? 

జూలై లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో జూలై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆలోచనలో కేంద్రo ఉందని సమాచారం .

వర్షాకాల సమావేశాలు జూలై 22 నుండి ఆగస్టు 9 వరకు నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరులో కేంద్ర కేబినెట్ భేటీ ఉందని తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com