కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం÷ గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి సి పి ఐ కేంద్ర కమిటీ సభ్యులు, ఈ సందర్భంగా ముంపుకు గురైన పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి ఏ పంటలు ఎంతవరకు నష్టపోయాయని అడిగి తెలుసుకు తెలుసుకున్నారు…
ఈ సందర్భంగా సిపిఐ కేరళ ఎంపీ సంతోష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్ :
ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించడం జరిగింది.ఈ వరదలు రావడం వలన రైతులకు,కౌలు రైతులకు తీవ్ర రాష్ట్రం జరిగింది.రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం సంతోషం.కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించే వరకు పోరాడటం….