Thursday, December 26, 2024

జాబిల్లిపై కీలక ఘట్టం.. వీటిల్లో ప్రత్యక్ష ప్రసారం

చంద్రయాన్-3 రేపు సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. ఈ కీలక ఘట్టాన్ని ఈ కింది మాధ్యమాల్లో వీక్షించొచ్చు.

✩ ISRO వెబ్‌సైట్
✩ ISRO YouTube ఛానెల్
✩ ISRO ఫేస్‌బుక్ పేజీ
✩ DD నేషనల్ టీవీ ఛానెల్‌
✩ నేషనల్ జియోగ్రాఫిక్ టీవీ ఛానెల్‌
✩ డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో

రేపు సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం చూడవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com