Monday, September 30, 2024

రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పు

రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత రేపు ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించారు. కాగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics