Tuesday, March 11, 2025

గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షల సమయంలో మార్పులు

రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చినట్లు వెల్లడించింది.

ఇది వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపామని, ఆ సమయాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com