Monday, March 31, 2025

రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం ఆదేశం
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సిఎం సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Tags: Hyd Road Accident, Car Hit Lorry 6 Died, Revanth Reddy, kodhada Road Accident

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com