కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయం
ఏరియల్ వ్యూ ద్వారా బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజ్ దిగువన కృష్ణా నది ప్రవాహాలు, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…